(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.154. అధ్యాయః 154
Mahabharata - Shanti Parva - Chapter Topics
నారదేన శాల్మలిప్రతి పర్వతాదిభంజకేనాపి వాయునా తదీయశాఖాయా అప్యభంజనే కారణప్రశ్నే తేన సాధిక్షేపమాత్మశాఖాభంజనే వాయోరశక్తికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
నారద ఉవాచ। 12-154-0x(5814)(71202)
బంధుత్వాదథవా సఖ్యాచ్ఛాల్మలే నాత్ర సంశయః।
కస్మాత్త్వాం రక్షతే నిత్యం భీమః సర్వత్రగోఽనిలః॥ 12-154-1(71203)
తద్భావం పరమం వాయోః శాల్మకే త్వముపాగతః।
తవాహమస్మీతి సదా యేన రక్షతి మారుతః॥ 12-154-2(71204)
న తం పశ్యాంయహం వృక్షం పర్వతం వేశ్మ చేదృశం।
యం న వాయుబలాద్భగ్నం పృథివ్యామితి మే మతిః॥ 12-154-3(71205)
త్వం పునః కారణైర్నూనం రక్ష్యసే శాల్మలే యథా।
వాయునా సపరీవారస్తేన తిష్ఠస్యసంశయం॥ 12-154-4(71206)
శాల్మలిరువాచ। 12-154-5x(5815)
న మే వాయుః సఖా బ్రహ్మన్న బంధుర్మమ నారద।
చిరం మే ప్రీయతే నైవ యేన మాం రక్షతేఽనిలః॥ 12-154-5(71207)
మమ తేజోబలం భీమం వాయోరపి హి నారద।
కలామష్టాదశీం ప్రాణైర్న మే ప్రాప్నోతి మారుతః॥ 12-154-6(71208)
ఆగచ్ఛన్పరుషో వాయుర్మయా విష్టంభితో బలాత్।
భంజంద్రుమాన్పర్వతాంశ్చ యచ్చాన్యత్స్థాణుజంగమం॥ 12-154-7(71209)
స మయా బహుశో భగ్నః ప్రభంజన్వై ప్రభంజనః।
తస్మాన్న విభ్యే దేవర్షే క్రుద్ధాదపి సమీరణాత్॥ 12-154-8(71210)
నారద ఉవాచ। 12-154-9x(5816)
శాల్మలే విపరీతం తే దర్శనం నాత్ర సంశయః।
న హి వాయోర్బలే నాస్తి భూతం తుల్యబలం క్వచిత్॥ 12-154-9(71211)
ఇంద్రో యమో వైశ్రవణో వరుణశ్చ జలేశ్వరః।
నైతేఽపి తుల్యా మరుతః కిం పునస్త్వం వనస్పతే॥ 12-154-10(71212)
యశ్చ కశ్చిదపి ప్రాణీ చేష్టతే శాల్మలే భువి।
సర్వత్ర భగవాన్వాయుశ్చేష్టాప్రాణకరః ప్రభుః॥ 12-154-11(71213)
ఏష చేష్టయతే సంయక్ప్రాణినః సంయగాయతః।
అసంయగాయతో భూయశ్చేష్టతే వికృతం నృషు॥ 12-154-12(71214)
స త్వమేవంవిధం వాయుం సర్వసత్వభృతాం వరం।
న పూజయసి పూజ్యంతం కిమన్యద్వుద్ధిలాఘవాత్॥ 12-154-13(71215)
అసారశ్చాపి దుర్మేధాః కేవలం బహు భాషసే।
క్రోధాదిభిరవచ్ఛన్నో మిథ్యా వదసి శాల్మలే॥ 12-154-14(71216)
మమ రోషః సముత్పన్నస్త్వయ్యేవం సంప్రభాషతి।
బ్రవీంయేష స్వయం వాయోస్తవ దుర్భాషితం బహు॥ 12-154-15(71217)
చందనైః స్యందనైః శాలైః సరలైర్దేవదారుభిః।
వేతసైర్ధన్వనైశ్చాపి యే చాన్యే బలవత్తరాః।
తైశ్చాపి నైవం దుర్బుద్ధే క్షిప్తో వాయుః కృతాత్మభిః॥ 12-154-16(71218)
తేఽపి జానంతి వాయోశ్చ బలమాత్మన ఏవ చ।
తస్మాత్తే నావమన్యంతే శ్వసనం తరుసత్తమాః॥ 12-154-17(71219)
త్వం తు మోహాన్న జానీపే వాయోర్బలమనంతకం।
ఏవం తస్మాద్గమిష్యామి సకాశం మాతరిశ్వనః॥ ॥ 12-154-18(71220)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి చతుఃపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 154॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-154-2 న్యగ్భావం పరమం వాయోరితి ఝ. పాఠః॥
12-154-5 పరమేష్ఠీ తథా నైవ యేన రక్షతి వానిల ఇతి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.